ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

18 సెప్టెంబర్, 2014

మెదక్ లోకసభ నియోజకవర్గం (Medak Lok Sabha constituency)

     
  1. ఇటీవల జరిగిన మెదక్ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది-- కొత్త ప్రభాకర్ రెడ్డి. 
  2. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు-- తెలంగాణ రాష్ట్ర సమితి
  3. ఉప ఎన్నికలలో తెరాస తర్వాత రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థి-- సునీతారెడ్డి. 
  4. ఎవరి రాజీనామాతో మెదక్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి-- కె.చంద్రశేఖర్ రావు
  5. మెదక్ లోకసభ స్థానం ఏ రాష్ట్రంలో ఉంది-- తెలంగాణ
  6. 2009లో మెదక్ నుంచి లోకసభకు ఎన్నికైన సినీనటి మరియు రాజకీయ నాయకురాలు-- విజయశాంతి
  7. 1980లో మెదక్ నుంచి గెలుపొంది ప్రధానమంత్రి చేపట్టిన ప్రముఖురాలు-- ఇందిరాగాంధీ
  8. 1984 నుంచి మెదక్ నుంచి వరసగా 4 సార్లు ఎంపీగా విజయం సాధించిన నాయకుడు-- ఎం.బాగారెడ్డి. 
  9. 1967లో మెదక్ నుంచి లోకసభకు ఎన్నికైన ప్రముఖ విమోచనోద్యమ నాయకురాలు మరియు మహిళా సంక్షేమ నాయకురాలు-- సంగెం లక్ష్మీబాయి
  10. 2004లో మెదక్ నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో కొంతకాలం బాధ్యతలు నిర్వహించినది-- ఆలె నరేంద్ర.
మెదక్ లోకసభ నియోజకవర్గం వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

విభాగాలు: మెదక్ జిల్లా, తెలంగాణ రాజకీయాలు, లోకసభ నియోజకవర్గాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad