ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 సెప్టెంబర్, 2014

వార్తల్లో కొటేషన్లు-24 (Quotations in News-24)

  • భారత్‌లో జన్మించిన ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు-- నరేంద్రమోడి.
  • ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి హైదరాబాదుకు ఉంది-- వెంకయ్యనాయుడు.
  • భావి పౌరులు ఉద్యోగార్థులు కాక, ఉద్యోగాలిచ్చేవారుగా ఎదగాలి-- నరేంద్రమోడి
  • రాజకీయాలు వృత్తి కాదు, సేవగా పరిగణించాలి-- నరేంద్రమోడి.
  • నన్ను తిట్టకపోతే కేసీఆర్ రాజకీయంగా బతకలేడు-- చంద్రబాబు నాయుడు.
  • చరిత్రను మరిచిపోయే దేశాలు చరిత్ర సృష్టించలేవు-- నరేంద్రమోడి.
  • గిరిజనులను నక్సలైట్లుగా మార్చకండి-- వి.హనుమంతరావు
  • పోలవరం నిర్మిస్తే రాముడు ఓడినట్లే-- హరగోపాల్
  • ఎంత ఎదిగినా తల్లిదండ్రులను మర్చిపోవద్దు-- జస్టిస్ చంద్రకుమార్
  • కేజ్రీవాల్ ప్రధాని కావాలని ఆశపడ్డాడు-- అన్నాహజారే.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,   8,   9,   10,   11,   1213141516, 1718192021, 22, 23,
విభాగాలు: కొటేషన్లు2014,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,