ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 మే, 2014

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)



  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు-- యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.
  • వైకాపా స్థాపకుడు-- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.
  • వైకాపా ఎప్పుడు స్థాపించబడింది-- మార్చి 11, 2011 (వాస్తవంగా శివకుమార్ చే 2009లో రిజిష్టర్ చేయించబడింది).
  • వైకాపా ఎన్నికల గుర్తు-- సీలింగ్ ఫ్యాన్.
  • 2014 శాసనసభ ఎన్నికలలో వైకాపా సాధించిన స్థానాలు-- 67.
  • 2014 లోకసభ ఎన్నికలలో వైకాపా గెలుపొందిన సీట్లు-- 9.
  • వైకాపా ఏ రాష్ట్రంలో బలంగా ఉంది-- ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర).
  • ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఏ ప్రాంతంలో అధికస్థానాలు పొందినది-- రాయలసీమ, దక్షిణకోస్తా.
  • 2014లో తెలంగాణలో వైకాపాకు ఒక లోకసభ, 3 అసెంబ్లీ స్థానాలు లభించిన జిల్లా-- ఖమ్మం.
  • 2014 లోకసభ ఎన్నికలలో విశాఖపట్టణం నుంచి పరాజయం పొందిన వైకాపా గౌరవాధ్యక్షురాలు-- వై.ఎస్.విజయమ్మ.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: భారతదేశ రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, 2011 స్థాపితాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,