ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 మే, 2014

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు- 2014 (Andhrapradesh Assembly Elections- 2014)


  • 2014 ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ +  సీమాంధ్ర) ఎన్నికలు ఎన్ని దశలలో జరిగాయి-- 2 (ఏప్రిల్ 30, మే 7).
  • తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య-- 119.
  • సీమాంధ్రలో శాసనసభ స్థానాల సంఖ్య-- 175.
  • తెలంగాణలో మెజారిటీ శాసనసభ స్థానాలు పొందిన పార్టీ-- తెలంగాణ రాష్ట్ర సమితి.
  • సీమాంధ్రలో మెజారిటీ శాసనసభ స్థానాలు పొందిన పార్టీ-- తెలుగుదేశం పార్టీ.
  • 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి సీమాంధ్రలో ఒక్క స్థానం కూడా పొందని పార్టీ-- కాంగ్రెస్ పార్టీ.
  • తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉండి తన నియోజకవర్గంలో ఓడీపోయినది-- పొన్నాల లక్ష్మయ్య.
  • ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పిసిసి అధ్యక్షుడిగా ఉండి తన నియోజకవర్గంలో ఓడీపోయినది-- రఘువీరారెడ్డి.
  • తెలంగాణలో తెరాస తర్వాత రెండోస్థానంలో నిలిచిన పార్టీ-- కాంగ్రెస్ పార్టీ.
  • సీమాంధ్రలో తెలుగుదేశం తర్వాత రెండోస్థానంలో నిలిచిన పార్టీ-- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
విభాగాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎన్నికలు, రాజకీయాలు, 2014,


ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ +  సీమాంధ్ర) 14వ శాసనసభ సభ్యుల జాబితా కొరకు ఇక్కడ చూడండి

16వ లోకసభకు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ + సీమాంధ్ర) నుంచి ఎన్నికైన సభ్యుల కొరకు ఇక్కడ చూడండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,