ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 డిసెంబర్, 2013

డిసెంబరు 2013 (December 2013)

(సమాధానాల కోసం బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--
  • 2013 సం.పు డా.పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి పురస్కారానికి ఎంపికైనది--
  • ఇటీవల మరణించిన తెలంగాణ తొలి గేయకవి--
  • ప్రపంచ మహిళల కబడ్డి విజేత--
  • ఇటీవల మరణించిన నెల్సన్ మండేలా ఏ దేశానికి చెందినవాడు--
  • మకావు గ్రాండ్‌ప్రి టైటిల్ సాధించిన తెలుగు అమ్మాయి--
  • ఇటీవల మరణించిన సత్యప్రసాద్ రాయ్ బర్మన్ స్థాపించిన ఖాదిమ్‌ సంస్థ దేనికి సంబంధించినది--
  • భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రికార్డును సృష్టించినది--
  • ఇటీవల మరణించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఏ రంగంలో ప్రముఖులు--
  • మూడోసారి జర్మనీ చాన్సలర్‌గా ఎన్నికైనది-- .
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2013-2, 3, 4,
విభాగాలు: 2013,

2 కామెంట్‌లు:

  1. prathi nela ela separate ga bit wise este prepare avataniki chala baguntundi anni 6months mundu nundi unnavi andubatulo unchithe manchidi

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,