ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 డిసెంబర్, 2013

డిసెంబరు 2013-2 (December 2013-2)

  • ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి శీష్‌రాం ఓలా ఏ శాఖను నిర్వర్తించారు--
  • నాబార్డ్ చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--
  • జూనియర్ హాకీ ప్రపంచ కప్ విజేత--
  • 2013 నాగభైరవ అవార్డు ఎవరికి లభించింది--
  • యునిసెఫ్ దక్షిణాసియాలో తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది--
  • ఇటీవల తుది తీర్పునిచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దేనికి సంబంధించినది--
  • అంపశయ్య నవీన్ సాహిత్య సమితి పురస్కారం ఎవరికి లభించింది--
  • కాత్యాయిని విద్మహేకు సాహిత్య అకాడమీ పురస్కారం ఏ రచనకై లభించింది--
  • అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన బారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించినది--
  • 2017లో ఫిపా అండర్-17 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు ఏ దేశానికి లభించాయి-- .
 (ఆంధ్రప్రదేశ్ వార్తలు 2013 కోసం ఇక్కడ చూడండి)
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2013-1, 3, 4,
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad