ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 డిసెంబర్, 2012

లియోనెల్ మెస్సి (Lionel Messi)

  • లియోనెల్ మెస్సి ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- ఫుట్‍బాల్ (సాకర్). 
  • మెస్సి ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- ఒకే ఏడాది అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
  • లియోనెల్ మెస్సి ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు-- అర్జెంటీనా
  • మెస్సి ఏ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు-- బార్సిలోనా క్లబ్. 
  • ఒకే ఏడాడి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సి ఎవరి రికార్డును తిరగరాశాడు-- గెర్డ్ ముల్లర్. 
  • జెర్గ్ ముల్లర్ నెలకొల్పిన ఎన్ని గోల్స్ రికార్డును మెస్సి అధికమించాడు-- 85. 
  • 2012 UEFA చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో మెస్సి సృష్టించిన రికార్డు-- ఒకే మ్యాచ్ లో 5 గోల్స్ చేసిన తొలి ఆటగాడు. 
  • మెస్సి ఎవరి వారసునిగా ప్రకటించుకున్నాడు-- డీగో మారడోనా. 
  • మెస్సి తొలి అంతర్జాతీయ గోల్ ఎప్పుడు సాధించాడు-- 2006. 
  • ఒకే ఏడాది అత్యధిక అంతర్జాతీయ గోల్స్ రికార్డు (25 గోల్స్) ఎవరితో కలిసి సమంగా అగ్రస్థానంలో నిలిచాడు-- వివియన్ ఉడ్‍వర్డ్.
విభాగాలు: క్రీడాకారులు,   ఫుట్‍బాల్,   అర్జెంటీనా,    1987,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,