- మణిపూర్ ఏ సంవత్సరంలో రాష్ట్ర హోదా పొందినది-- 1972.
- మణిపూర్ రాజధాని-- ఇంఫాల్.
- మణిపూర్‌కు తూర్పున ఉన్న దేశం-- మయన్మార్ (బర్మా).
- మణిపూర్ ప్రజలు బర్మా దురాక్రమణ నుంచి కాపాడుకొనేందుకు బ్రిటీష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న సం.-- 1762.
- మణిపూర్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది-- గౌహతి.
- మణిపూర్‌కు చెందిన సంప్రదాయ నృత్యం-- మణిపురి.
- మణిపూర్‌లో ప్రసిద్ధి చెందిన సరస్సు-- లోక్‌తక్ సరస్సు.
- మణిపూర్‌లో నివశించే తెగ-- కుకీ.
- 13 సంవత్సరాలు జైలులో ఉండి స్వాతంత్ర్యం అనంతరం విడుదలైన మణిపూర్ రాణి-- రాణి గైడిన్లు.
- మణిపూర్‌లోని ఫ్లోటింగ్ నేషన్ పార్క్-- కైబుల్ లాంజో.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి