(భీష్మ ఏకాదశి సందర్భంగా) - భీష్ముడు ఎవరి కుమారుడు-- శంతన మహారాజు, గంగాదేవి.
- భీష్ముడి అసలుపేరు-- దేవవ్రతుడు.
- భీష్ముడు శంతనుడు, గంగాదేవిలకు ఎన్నవ సంతానం-- ఎనిమిదవ.
- దేవవ్రతుడు చేసిన భీష్మప్రతిజ్ఞ-- తండ్రి సుఖం కోసం బ్రహ్మచార్యవ్రతం స్వీకరిస్తానని శపథం చేయడం.
- శంతనుడు భీష్ముడికి ఇచ్చిన వరం-- కోరుకున్నప్పుడు మరణం సంభవించే వరం.
- భీష్ముని తర్వాత రాజ్యపాలన చేసినది-- పాండురాజు.
- భీష్ముడు మరణించే వరకు నిద్రించిన బాణాలతో చేసిన శయ్య పేరు-- అంపశయ్య.
- భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి తరఫున పోరాడినాడు-- కౌరవుల తరఫున.
- భీష్ముడు అంపశయ్యపైకి చేరిన తర్వాత కౌరవుల సర్వసైన్యాధ్యక్షుడు-- ద్రోణాచార్యులు.
- భీష్ముడు అంపశయ్యపై శయనించిన ప్రదేశం-- కురుక్షేత్రం.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి