(త్రిపురనేని రామస్వామి చౌదరి వర్థంతి సందర్భంగా) - త్రిపురనేని రామస్వామి ఎప్పుడు జన్మించాడు-- జనవరి 15, 1887.
- త్రిపురనేని రామస్వామి జన్మించిన గ్రామం-- అంగలూరు (కృష్ణా జిల్లా).
- రామస్వామి విధార్థిదశలోనే రచించిన నాటకం-- రాణాప్రతాప్.
- త్రిపురనేని రామస్వామి బిరుదు-- కవిరాజు.
- స్వాతంత్ర్యసమరంలో పోరాటయోధులకు స్పూర్తినిచ్చిన రామస్వామి గేయం-- వీరగంధం తెచ్చినారము వీరులెవ్వడొ తెల్పుడీ.........
- త్రిపురనేని రామస్వామి గురువు-- చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి.
- రామస్వామి చౌదరి నివాసగృహం పేరు-- సూతాశ్రమం.
- త్రిపురనేని రామస్వామి కుమారుడు, ప్రముఖ రచయిత-- త్రిపురనేని గోపీచంద్.
- వివాహంలో బ్రాహ్మణుల అవసరం లేకుండా చేయడానికి రచించిన పుస్తకం-- వివాహనిధి.
- త్రిపురనేని రామస్వామి ఎప్పుడు మరణించాడు-- జనవరి 16, 1943.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి