ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 డిసెంబర్ 2011

ముల్లై పెరియార్ డ్యాం (Mullaperiyar Dam)

  • ముల్లై పెరియార్ డ్యాం వార్తల్లోకి రావడానికి కారణం-- డ్యాం భద్రతపై తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది.
  • ముల్లై పెరియార్ డ్యాం ఇతివృత్తంగా తీసిన కేరళ దర్శకుడు సోహన్ తీసిన సినిమా-- డ్యాం 999.
  • ముల్లై పెరియార్ డ్యాం ఏ నదిపై ఉంది-- పెరియార్ నది.
  • ముల్లై పెరియార్ డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది-- కేరళ.
  • ముల్లై పెరియార్ డ్యాం ఏ ప్రాంతంలో ఉంది-- థెక్కాడి (ఇడుక్కి జిల్లా).
  • డ్యాం నిర్వహణ బాధ్యతలు ఏ రాష్ట్రం చూసుకుంటుంది-- తమిళనాడు.
  • ముల్లై పెరియార్ డ్యాంను ఏ సంవత్సరంలో నిర్మించారు-- 1895.
  • డ్యాం సమీపంలో ఉన్న జాతీయపార్కు-- పెరియార్ నేషనల్ పార్క్.
  • ముల్లై పెరియార్ డ్యాంను తమిళనాడు ప్రభుత్వం (అప్పటి బ్రిటీష్ ప్రెసిడెన్సీ) ఎన్ని సంవత్సరాలకు తీజుకు తీసుకుంది-- 999 సం.
  • డ్యాం పరిశీలనకై 2010లో నియమించిన కమిటీ-- ఏ.ఎస్.ఆనంద్ కమిటీ.
విభాగాలు: తమిళనాడు,   కేరళ,   ప్రాజెక్టులు,  

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.