ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

22 జనవరి 2012

స్వామి రామానందతీర్థ (Swamy Ramanand Tirtha)

(స్వామి రామానందతీర్థ వర్థంతి సందర్భంగా)
  • స్వామి రామానందతీర్థ ఎప్పుడు జన్మించారు-- అక్టోబరు 3, 1903.
  • రామానందతీర్థ ఎక్కడ జన్మించారు-- సింద్గీ గ్రామం (ప్రస్తుత గుల్బర్గా జిల్లా).
  • స్వామి రామానందతీర్థ ఏ రంగంలో పేరుపొందారు-- స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమం.
  • స్వామి రామానందతీర్థ అసలుపేరు-- వెంకటరావు ఖడ్గేకర్.
  • రామానందతీర్థ ఏ జాతీయవాదిని ఆదర్శంగా తీసుకున్నారు-- బాలగంగాధర తిలక్.
  • స్వామి రామానందతీర్థ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • స్వామి రామానందతీర్థ ఎప్పుడు మరణించారు-- జనవరి 22, 1972.
  • రామానందతీర్థ పేరుమీదుగా నెలకొల్పిన స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యలయం ఎక్కడ కలదు-- నాందేడ్.
  • స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యలయం ఎప్పుడు నెలకొల్పబడింది-- 1974.
  • రామానందతీర్థ సేవలకు గాను కేంద్రం స్థాపించిన స్వామి రామానంద మెమోరియల్ ఎక్కడ కలదు-- హైదరాబాదు.


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.