- కాకినాడ ఏ జిల్లాలో ఉంది-- తూర్పు గోదావరి జిల్లా.
- భౌగోళీకంగా ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ ప్రత్యేకత-- భారత ప్రామాణిక రేఖాంశం కాకినాడ మీదుగా వెళ్తుంది.
- కాకినాడ గుండా వెళ్ళే ప్రముఖ కాలువ-- బకింగ్‌హాం కాలువ.
- కాకినాడ సమీపం నుంచి వెళ్ళు గోదావరి నది పాయ-- గౌతమి.
- కాకినాడ గుండా వెళ్ళు జాతీయ రహదారి-- NH-214.
- కాకినాడ రేవుకు ఉప్పెనల నుంచి రక్షించే ఇసుక దిబ్బలకు పేరు-- హోప్ ఐలాండ్.
- కాకినాడలో కల ఎరువుల కర్మాగారాలు-- నాగార్జున మరియు గోదావరి ఎరువుల కర్మాగారాలు.
- కాకినాడ సమీపంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం-- కోరంగి.
- బ్రిటీష్ వారి కాలంలో కాకినాడ ఏ విధంగా పిలువబడింది-- కోకెనడా.
- జాతీయోద్యమ సమయంలో కాకినాడ సంఘటనకు కారకుడైన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి-- కెంప్.
|
|
|
|
2 comments:
'కోరింగ' కాదు 'కోరంగి'. సవరించగలరు.
పొరపాటును సరిదిద్దాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి