- కైరో ఏ దేశ రాజధాని నగరము-- ఈజిప్టు.
- ఏ దేశాల కూటమి ప్రధాన కార్యాలయము కైరోలో ఉన్నది-- అరబ్ లీగ్.
- 10వ శతాబ్దిలో కైరోను స్థాపించిన వంశం-- ఫాతిమీడ్ వంశం.
- అరబిక్‌లో కైరో నగరం అసలుపేరు-- అల్ కహిర.
- కైరో ఏ నది ఒడ్డున ఉన్నది-- నైలునది.
- కైరోకు ముందు ఈజిప్టు రాజధాని-- అలెగ్జాండ్రియా.
- కైరో సమీపంలో ఉన్న ప్రముఖ పిరమిడ్-- గిజా పిరమిడ్.
- ఆఫ్రికా ఖండంలో కైరో నగర ప్రాముఖ్యత-- జనాభాలోనూ, వైశాల్యంలోను ఖండంలో పెద్దది.
- కైరో నగరం ముద్దు పేరు-- వెయ్యి మినార్ల నగరం.
- కైరోలో ఉన్న ప్రపంచంలోనే అతిపురాతనమైన వాటిలో రెండో ప్రాచీన ఉన్నత విద్యాసంస్థ-- అల్ అజహర్ యూనివర్శిటీ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి