- అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు-- రాజ్యాంగ పరిహారపు హక్కు.
- రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు--ఒక్కసారి.
- భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది-- భారత ప్రజలమైన మేము......
- రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు-- సచ్చిదానంద సిన్హా.
- రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది-- భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.
- భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది-- రూ.63,70,729/-.
- రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి--8వ షెడ్యూల్డ్.
- భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ-- 21 (జీవించే హక్కు).
- రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు--ప్రొవిజనల్ పార్లమెంటు.
- భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది--ఆదేశిక సూత్రాలు.
|
|
|
విభాగాలు: భారత రాజ్యాంగము, |
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి