ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 మే 2010

పుచ్చలపల్లి సుందరయ్య (Puchalapalli Sundaraiah)

(పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినం సందర్భంగా)

  • పుచ్చలపల్లి సుందరయ్య ఎప్పుడు జన్మించారు--మే 1, 1913.
  • పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన గ్రామం--నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామం.
  • సుందరయ్య అసలుపేరు--సుందరరామిరెడ్డి.
  • పుచ్చలపల్లి సుందరయ్య ఏ విధంగా ప్రసిద్ధి చెందారు--కమ్యూనిస్టు గాంధీగా.
  • పుచ్చలపల్లి సుందరయ్య ఏ రాజకీయపార్టీకి చెందినవారు--సి.పి.ఎం.
  • పుచ్చలపల్లి సుందరయ్య రచించిన ప్రముఖ గ్రంథం--విశాలాంధ్రలో ప్రజారాజ్యం.
  • 1946-48 కాలంలో సుందరయ్య పాల్గొన్న ఉద్యమం--తెలంగాణ విమోచనోద్యమం.
  • 1934లో అలగానిపాడులో సుందరయ్య స్థాపించిన సంస్థ--వ్యవసాయ కార్మిక సంస్థ.
  • 1953, 1957 శాసనసభ ఎన్నికలలో సుందరయ్య ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారు--గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం.
  • పుచ్చలపల్లి సుందరయ్య ఎప్పుడు మరణించారు--మే 19, 1985.

విభాగాలు: వ్యక్తులు, రాజకీయాలు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.