- ఇటీవల దక్షిణ ధృవం చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించినది--రీనా కౌశల్.
- దక్షిణ ధృవంలో కనిపించే కాంతిపుంజం--అరోరా అస్ట్రాలిస్.
- దక్షిణ ధృవం అక్షాంశరేఖ--90 డిగ్రీల అక్షాంశరేఖ.
- దక్షిణ ధృవం ఏ ఖండంలో ఉన్నది--అంటార్కిటికా ఖండం.
- దక్షిణ ధృవంపై పగటి కాలం సమయం--6 నెలలు.
- దక్షిణ ధృవం చేరిన తొలి వ్యక్తి--రోల్డ్ అమండ్సన్.
- దక్షిణ ధృవం చేరిన తొలి భారతీయుడు--జె.కె.బజాజ్.
- దక్షిణ ధృవం ప్రాంతంలో సంచరించే ముఖ్యమైన పక్షులు--పెంగ్విన్.
- 2007 రిపబ్లిక్ దినోత్సవం నాడు దక్షిణ ధృవం చేరి అక్కడ జాతీయ పతాకమును ఎగురవేసిన సాహసికుడు--అజీత్ బజాజ్.
- దక్షిణ ధృవం చేరిన తొలి మహిళ--ఫ్రాన్ పిప్స్.
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి