ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 డిసెంబర్ 2009

ఎయిడ్స్ (AIDS)

(ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా)

  • ప్రపంచ ఎయిడ్స్(ఎక్వైర్డ్ ఇమ్యునో డిఫిసెయెన్సీ సిండ్రోమ్) దినాన్ని ఏ రోజున జరుపుకుంటారు--డిసెంబరు 1.
  • భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ కేసును ఏ నగరంలో గుర్తించారు--చెన్నై.
  • ఎయిడ్స్ వైరస్‌ను తొలిసారిగా ఏ దేశంలో కనుగొన్నారు--ఫ్రాన్సు.
  • ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు గుర్తు--ఎర్ర రిబ్బన్.
  • ఎయిడ్స్ వ్యాధి వలన మరణించిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు--ఆర్థర్ ఆష్.
  • అత్యధిక ఎయిడ్స్ రోగులు ఉన్న దేశం--దక్షిణాఫ్రికా.
  • ఎయిడ్స్ వ్యాధి నిర్థారణకు చేసే పరీక్ష--వెస్ట్రన్ బ్లాక్ టెస్ట్.
  • ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం--ఆశ (Aids Awareness Sustained Holistic Action).
  • జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు--1987.
  • ఎయిడ్స్ వ్యాధి నిపుణుల తొలి ప్రపంచ మహాసభ ఎక్కడ జరిగింది--అట్లాంటా (1985).

విభాగాలు: వ్యాధులు,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.