(అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా)
- అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు--నవంబరు 24.
- బారతదేశంలో రక్తదానం చేసే వ్యక్తి కనీసం ఎంత బరువు ఉండాలి--45 సం.లు.
- ఒకసారి రక్తదానం చేసిన వ్యక్తి మరోసారి రక్తదానం చేయడానికి ఎంతసమయం ఆగవలసి ఉంటుంది--3 నెలలు.
- ఏ వయసువారు రక్తం దానం చేయవచ్చు--16 నుండి 60.
- రక్తం అధ్యయన శాస్త్రం పేరు--హెమటాలజీ.
- బారత జనాభాలో అత్యధికంగా ఉండే రక్తం గ్రూపు--బి.
- రక్తపు మరకలను దేనితో తొలిగిస్తారు--బోరాక్స్.
- ఏ విటమిన్ లోపం వలన రక్తం తొందరగా గడ్డ కట్టదు--కె విటమిన్.
- రక్తం ఎరుపురంగులో ఉండడానికి కారణం--హిమగ్లోబిన్.
- మానవ రకం Ph విలువ--7.4
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి