ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 డిసెంబర్ 2010

నాగాలాండ్ (Nagaland)

(నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా)
  • నాగాలాండ్ ఏ సం.లో రాష్ట్రహోదా పొందినది--డిసెంబరు 1, 1963.
  • నాగాలాండ్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య--60.
  • నాగాలాండ్ రాజధాని నగరం--కోహిమా.
  • నాగాలాండ్‌లో పెద్ద నగరం--దిమాపూర్.
  • నాగాలాండ్ ముఖ్యమంత్రి--నీఫ్యూ రియో.
  • నాగాలాండ్‌లో అత్యధిక మతస్థులు--క్రైస్తవులు.
  • నాగాలాండ్‌లోని ఏకైక విమానాశ్రయం ఎక్కడుంది--దిమాపూర్.
  • నాగాలాండ్‌లో ముఖ్యమైన తెగ--నాగా తెగ.
  • నాగాలాండ్‌లో ఎత్తయిన పర్వతశిఖరం--సారమతి.
  • స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన నాగా యువరాణి--రాణి గైడిన్లు.
విభాగాలు:  రాష్ట్రాలు

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.