ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 జనవరి, 2008

బాబీ పిషర్ (Bobby Fischer)

  • బాబీ పిషర్ ఏ దేశంలో జన్మించాడు--అమెరికా.
  • బాబీ పిషర్ ఏ సం.లో జన్మించాడు--1943.
  • బాబీ పిషర్ మరణించిన నగరం--రిక్జావిక్ (ఐస్‌లాండ్).
  • బాబీ పిషర్ ఏ క్రీడలో మేధావిగా పేరుగాంచాడు--చదరంగం.
  • అమెరికా తరపున తొలిసారిగా ప్రపంచ చదరంగం చాంపియన్ అయిన ఘనత బాబీ పిషర్ ఏ సం.లో సాధించాడు--1972.
  • 1972లో బాబీ పిషర్ ఎవరీ ఓడించి ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్ పొందినాడు--బొరిక్ స్పాస్కీ (రష్యా).
  • 1972 ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి--రిక్జావిక్ (ఐస్‌లాండ్).
  • 1992లో ఏ దేశంలో ప్రవేశించి బొరిక్ స్పాస్కీ తో తపడినందుకు అమెరికా బాబీ పిషర్ పై ఆంక్షలు విధించింది--యుగస్లోవియా.
  • 2001లో బాబీ పిషర్ చేసిన సంచలన వ్యాఖ్య--అమెరికాపై జరిగిన తీవ్రవాద దాడులను సమర్థించుట.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,